వరలక్ష్మీ పూజ మీ సొంతంగా చేసుకొనే విధానం | Demo of Varalakshmi Vratham Puja | Nanduri Srinivas Lakshmi ji mandir me



Here is the demo video of Lakshmi Puja , performed by Smt. Nanduri Susila (Wife of Nanduri Srinivas garu) and Kum. Nanduri Srivani. With this video’s help you can perform Sravana Sukravara Puja on your own

– Uploaded by: Rishi Kumar, Channel Admin

Matar Bhavani Sloka at the beginning: Lyrics: Sri Adi Shankaracharya
Singer: Smt. Gayathri Chandilya (Bangalore). Our sincere thanks to her

Pooja PDFs (They can be downloaded only with your GMail id)
Pooja Lyrics in Kannada:
https://drive.google.com/file/d/13EZ-BTjcc-0EapLAz8sy7rqeFekmXajX/view?usp=sharing
(Courtesy: One of the devotees of Devi. Our sincere thanks for his contributions)

Pooja Lyrics in Telugu & English:
https://drive.google.com/file/d/1d1WrpsvliqmOybjm3TdQWAAdTaEERY9R/view?usp=sharing

English Vrata Kadha Courtesy: Sri Karanam Harsha Vardhan Chowdary, Vijayawada
Our sincere thanks to him for his contributions

Q) ఈ పూజకి కావల్సిన సామగ్రి ఏమిటి? పూజా విధానం ఏమిటి? నియమాలు ఏమిటి?
A) నండూరి గారు చెప్పినలక్ష్మీ పూజా విధానం వీడియో చూడండి, మీకు అర్ధమౌతుంది (Video link is here)
https://www.youtube.com/watch?v=bHGC1blx2dM

Q) పంచామృత స్నానం చేయించాలంటే మంత్రం ఏమిటి?
A) ఈ పూజలో స్నానం అని చెప్పిన మంత్రం దగ్గరే, ముందు పంచామృత స్నానం తరువాత శుధ్ధ జలంతో స్నానం చేయించవచ్చు

Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలోఉన్నవారు ఈ వ్రతం చేయవచ్చా?
A) చేయకూడదు

Q) పుస్తకం చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
A) ఈ Demo video Play చేసి పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి

Q) వ్రతాలూ దీక్షలూ చేసేటప్పుడు వేరే ఊళ్ళు తిరగకూడదా?
A) ఒకే చోట చేస్తే మీతో పాటు ఆ ప్రదేశానికి కూడా శక్తి వస్తుంది. అందుకోసం ఆ అనియమం పెట్టారు. ఊరు వెళ్లదల్చుకుంటే వెళ్లవచ్చు. ఏ ఊరిలో ఉన్నా ఆ రోజు ఆ సమయానికి పూజ చేయడం ముఖ్యం.

Q) కలశం, పీట, Blouse , కొబ్బరికాయ పూజ తరువాత ఏం చేయాలి?
ఆ) పూజ అయ్యాకా తీసివేయండి. కొబ్బరికాయ వండుకు తినండి, లేకపోతే నీటిలో వదిలేయండి

Q) కలశం పెట్టుకోవడం / తోరం కట్టుకోవడం మా సాంప్రదాయంలో లేదు, ఏం చేయాలి?
ఆ) అవిమానేసి మిగితా పూజ చేసుకోండి

Q) మా ఇంట్లో లక్ష్మీ దేవి ఫోటో లేదు, ఏం చేయాలి?
ఆ) Internet లోంచి Printout తీసుకోండి

Q) వరలక్ష్మీ వ్రతం మాకు ఆనవాయితీ లేదు, ఏం చేయాలి?
A) వ్రతం కాకుండా లక్ష్మీ పూజ ఎలా చేయాలో వీడియోలో చెప్పారుగా అది చేయండి

Q) మాంసాహారం మానేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా?
ఆ) పూజ చేసిన రోజు రెండూ పాటించాలి

Q) పురుషులు లక్ష్మీ పూజ చేయవచ్చా?
A) ఎందుకు చేయకూడదు? పురుషులకు సంపదలు వద్దా?

Q) వితంతువులు వరలక్ష్మీ వ్రతం చేసి అందరికీ వాయనాలు ఇవ్వవచ్చా?
A) వాయనం కాకుండా వీడియోలో చెప్పిన లక్ష్మీ షోడశోపచార పూజ చేసుకోవచ్చు

Q) వ్రత కధ ఎప్పుడు చదవాలి?
A) తోరం ధరించాకా

Q) “యజ్ఞేన యజ్ఞ” అనే వేదమంత్రంతో ఎందుకు ఉద్వాసన చెప్పలేదు?
A) బీజాక్షరాలతో ప్రాణ ప్రతిష్ట చేసినప్పుడు అది అవసరం. మామూలుగా ఆవాహన చేసినప్పుడు మంత్రపుష్పంతో సరిపోతుంది. మంత్రపుష్పానికి అర్ధం అదే

Q) అమ్మవారికి యజ్ఞోపవీతం సమర్పించవచ్చా?
A) దేవతా మూర్తులూ, ఋషి పత్నులూ అందరూ యజ్ఞోపవీతం ధరిస్తారు
—————————————————————————————————–
About the speaker Sri Nanduri Srinivas – Check below link :
http://www.youtube.com/c/NanduriSrinivasSpiritualTalks/about
—————————————————————————————————–
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.

#NanduriSrinivas #NanduriSusila #VaraLakshmiPooja #VaralakshmiVratham #ShravanaSukravaram #MahaLakshmiPuja #Nanduri #NanduriSrinivasSpeeches #NanduriSrinivasLatestVideos #NanduriSrinivasSpiritual #NanduriSri #NanduriSrinivasVideosLatest

This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.

Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.

Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

for more visit mandir me

Leave a Comment

sakarya escort bayan bayan Eskişehir escort